Sasana Sabha team exclusive interview : శాసనసభ టీమ్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ | ABP Desam

Continues below advertisement

'అవతార్ 2' విడుదల తేదీన తెలుగు సినిమా 'శాసనసభ' సినిమా విడుదల అవుతోంది. డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో ఇంద్రసేన, నిర్మాత షణ్ముగం సప్పాని, హీరోయిన్ ఐశ్వర్యా రాజ్ భకూనితో ABP Desam ముచ్చటించింది. ఆ విశేషాలు మీ కోసం...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram