Unstoppable with NBK 2| సీజన్-2 ప్రొమోలో బాలయ్య మరో లెవల్ లో కనిపిస్తారంటున్న డైరక్టర్ Prashant | ABP Desam

Continues below advertisement

బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఉగ్ర నరసింహుడిలా ఉండే బాలయ్యను... సరదా సరాదా బాలకృష్ణుడిగా చూపించిన టాక్ షో ఇది. ఇప్పుడు అన్ స్టాపబుల్ -2 సీజన్ కు సిద్ధమవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram