Trivikram| Allu Ramalingaiah హాస్యం ఎందుకు అందరు ఇష్డపడతారో చెప్పిన తివిక్రమ్ | ABP Desam
అల్లు రామలింగయ్య నటనను జనాలు చాలా ఏళ్లు ఆదరించడానికి కారణం ఆయన వ్యక్తిత్వమేనని డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నారు.అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో పాల్గొన్న త్రివిక్రమ్ అల్లు రామలింగయ్య నట ప్రస్థానంలో మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు