Brahmanandam About Allu Ramalingaiah| అల్లు వారితో ఫ్లైట్ జర్నీ సరదా సరదాగా సాగింది| ABP Desam

Continues below advertisement

అల్లు రామలింగయ్య ఓ స్వాతంత్య్ర సమరయోధుడు అని, పోరాటంలో భాగంగా జైలుకు వెళ్లివచ్చారని బ్రహ్మానందం తెలిపారు. అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం... అల్లు రామలింగయ్యతో తనకున్న మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram