Unstoppable 2 With NBK Promo : ఆ నలుగురిలో ఇద్దరు మీరేనా...అరవింద్, సురేష్ కు కౌంటర్లు | ABP Desam
ABP Desam
Updated at:
01 Dec 2022 09:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ 5 ప్రోమో వచ్చేసింది. తెలుగు సినిమా 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా,..ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎపిసోడ్ 5 ను కొంచెం స్పెషల్ గా తీర్చిదిద్దారు