Mukha Chitram Trailer Event : కలర్ ఫోటో టీమ్ నుంచి వస్తున్న ముఖ చిత్రం ట్రైలర్ లాంఛ్ | ABP Desam
Continues below advertisement
Vishwak Sen గెస్ట్ రోల్ లో సందీప్ రాజ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలతో రూపొందిన సినిమా 'ముఖచిత్రం'. వికాస్ వశిష్ఠ, ప్రియవడ్లమాని, ఆయేషాఖాన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమా జోనర్ బెండింగ్ మూవీగా నిలబడుతుందని సినిమా టీమ్ చెబుతోంది. ముఖచిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సంగతులు ఈ వీడియోలో..
Continues below advertisement