Undavalli Aruna Kumar : విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అఖిలపక్షంగా కలిసి పోరాడతాం | DNN | ABP Desam

Continues below advertisement

Visakha Steel Plant విషయంలో బీజేపీ చేస్తున్నది తప్పని YCP, TDP కలిసి పార్లమెంట్ లో పోరాటం చేయకపోతే లాభం ఉండదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు సదస్సులో పాల్గొన్న ఆయన...అనుకూల పార్టీలతో కలిసి అఖిలపక్షంగా పోరాటం చేస్తామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram