SS Rajamouli at Governors Awards : ఆస్కార్స్ హానరరీ అవార్డ్స్ ఈవెంట్ కు దర్శకధీరుడు | ABP Desam

RRR ను సబ్మిట్ చేసి ఆస్కార్ కోసం శాయశక్తులా కృషి చేస్తున్న SS Rajamouli కి అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ గవర్నరింగ్ బోర్డ్ ఇచ్చే ఆస్కార్స్ హానరరీ అవార్డ్స్ ఈవెంట్ కు రాజమౌళికి అతిథిగా ఆహ్వానం అందింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola