EMK Winner Raja Ravindra: Olympics లో గెలవడమే నా లక్ష్యం.. రాజా రవీంద్ర
ఎవరు మీలో కోటీశ్వరులు ప్రొగ్రాంలో గెల్చుకున్న కోటి రూపాయలతో తానేం చేయబొతున్నానో రాజా రవీంద్ర వెల్లడించారు. రైఫిల్ షూటింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలతోపాటు ఒలింపిక్స్ పాల్గొని పతకం తేవడమే తన లక్ష్యం అని అన్నారు. అంతేకాదు, గ్రూప్-1 నోటిఫికేషన్ పడితే కచ్చితంగా పోటీ పడతానని, తాను నిత్య విద్యార్థిగా ఎలా మారానో ఈ వీడియోలో వివరించారు. అలాగే నేటి యువత ఏ రకంగా తమ గోల్స్ నిర్ణయించుకోవాలో చెప్పారు.