సమంతపై ఆగని ట్రోలింగ్
Samanthaకు ట్రోలింగ్ కొత్త కాదు. కానీ రీసెంట్ గా తను పెట్టిన ఓ పోస్ట్ కి విపరీతమైన trollingని ఎదుర్కొంది. Sai Pallaviని చూసి నేర్చుకోమని Netizens Advice to Samantha. వేసుకున్న డ్రెస్ ని చూసి అంచనా వేయకండి. దేశం వెనక్కి పడిపోవడానికి కారణం మీ లాంటి వారి ఆలోచనలే అంటూ రిప్లై ఇచ్చారు మరో నెటిజన్. అయితే దుస్తులను అనడం లేదు.. మందు గురించి మాట్లాడుతున్నానంటూ అతనికి చెప్పారు. మరి Trollingపై Samantha ఏం చెప్పనున్నారు