Sam Chay Divorce: సామ్ చివరికి దాన్ని కూడా ఉంచుకోలేదు | Wedding Saree | Samantha | Naga Chaitanya

Continues below advertisement

Samantha and Naga Chaitanya Divorce చాలా controversial అయ్యింది. వారిని జంటగా చూసి ఆనందపడే fans మనసు కూడా ముక్కలైంది. వారి divorceపై వచ్చిన వార్తలను మొదట్లో పుకార్లనే అనుకున్నా... Sam Chay Social Media Handlesలో పోస్ట్ చేశాక అంతా షాకయ్యారు. వాళ్లు ఎందుకు విడిపోయారో తెలీదు కానీ... Divorce తర్వాత Samantha Faced Lot of Negative Comments. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram