Trisha 20 Years EXclusive Interview : ఇరవయ్యేళ్ల ఇండస్ట్రీ ఎక్స్ పీరియన్స్ పై త్రిష..! | ABP Desam
సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరోయిన్ త్రిష్ చెన్నైలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరవయేళ్ల తన కెరీర్ లో ఫేస్ చేసిన పలు సందర్భాలపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు Trisha