Chiranjeevi Condolences Chalapathirao : చలపతిరావు పార్థివదేహానికి చిరంజీవి నివాళులు | ABP Desam
ChalapathiRao భౌతిక కాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. రవిబాబును పరామర్శించిన చిరంజీవి..ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. సినిమా పాత్రలకు సంబంధం లేకుండా బతికారన్న చిరంజీవి...టీ, కాఫీ కూడా తాగే అలవాటు చలపతిరావుకు లేదన్నారు.