Thalapathy Vijay Craze At Varisu Audio Launch : విజయ్ ఫ్యాన్స్ క్రేజ్ కు మరో ఉదాహరణ | ABP Desam
తలపతి విజయ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి. తమిళనాడులో ఆయనకున్న క్రేజే వేరు. సినిమాలకు సంబంధం లేని క్రేజ్ అనిపిస్తుంది అది. హిట్టా ఫ్లాఫా పక్కన పెడితే...విజయ్ కి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తమిళ్ లో.