Tirumala| Minister Roja| శ్రీవారి సేవలో మంత్రి రోజా, జబర్దస్త్ యాక్టర్స్ | DNN |ABP desam
తిరుమల శ్రీవారి సేవలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రోజాతో పాటు జబర్దస్ట్ యాక్టర్స్ రాకింగ్ రాకేష్, సుజాతలు స్వామి వారిని దర్శించుకున్నారు.