Biggboss 6 Updates: సింగర్ రేవంత్ ఎందుకు టార్గెట్ అయ్యాడు | ABP Desam
Naveen Chinna
Updated at:
14 Sep 2022 12:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిగ్ బాస్ 6లో అప్పుడే రచ్చ మెుదలైంది. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ... తమదైన ఆటతో ముందుకెళ్తున్నారు. ఈ మధ్యలో.. సింగర్ రేవంత్ ఎందుకు టార్గెట్ అయ్యాడు అన్నది ఇప్పుడు చర్చనీయాశమైంది