Tiger Nageswara Rao Ravi Teja తో Harish Shankar Dasara స్పెషల్ Interview | ABP Desam

ఆంధ్రా రాబిన్ హుడ్ అంటూ ఓ గజదొంగగా పేరు సంపాదించిన టైగర్ నాగేశ్వరరావును కథను సినిమాగా ఎందుకు తీశారో వివరించారు మాస్ మహరాజ్ రవితేజ. డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన దసరా స్పెషల్ ఇంటర్వ్యూలో సినిమా సంగతులు, విశేషాలు చెప్పుకొచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola