Anasuya in Janasena vs ysrcp Fan War : వంగవీటి రాధా పెళ్లి వీడియోపై పెద్ద రచ్చ |ABP Desam
Continues below advertisement
పవన్ కళ్యాణ్ ను చూడటానికే కాదు. రష్మీ, అనసూయలను చూడటానికి కూడా వస్తారంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇది కాస్తా ఫ్యాన్ వార్ లా మారింది. ఈలోగా ఈ ఫ్యాన్ వార్ లో కలుగు చేసుకున్నారు యాంకర్, నటి అనసూయ.
Continues below advertisement