The India House Concept Explained | వీర్ సావర్కర్ కథతో చరణ్-నిఖిల్ సినిమా | Nikhil | RamCharan | ABP

Continues below advertisement

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా నిఖిల్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు..దాని పేరే ది ఇండియా హౌస్. ఈ రోజు ఈ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్ V మెగా పిక్చర్స్ కలిసి నిర్మిస్తూ వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటీ అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram