The Elephant whisperers Won Oscar : చరిత్రసృష్టించిన ఇండియా Short Documentary లో ఆస్కార్ | ABP Desam
ఆస్కార్స్ లో భారత్ బోణీ కొట్టింది. షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఇండియా. ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ గా ఎంపికైన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్స్ ను కైవసం చేసుకుంది.