RRR Team Indian Costumes at Oscars : హాలీవుడ్ తల తిప్పి చూసేలా RRR టీమ్ కాస్ట్యూమ్స్ | ABP Desam
మాములుగా ఆస్కార్స్ అంటే ఏంటీ..బ్లాక్ సూట్స్ లో అబ్బాయిలు..ఫ్యాషన్ అట్టిపడేలా అమ్మాయిలు..తమదైన డ్రెస్సింగ్ స్టైల్స్ తో అదరగొట్టేస్తారు కదా..కానీ మనోళ్లు ఏం చేశారో తెలుసా..హాలీవుడ్ కి నాటు నాటు దేశీ టచ్ ఇచ్చారు.