Jr NTR Tiger Marked Dress in Oscar : Oscar Red Carpet పై తనదైన స్టైల్ లో NTR | ABP Desam
RRR కోసం ఆస్కార్స్ కు హాజరైన NTR రెడ్ కార్పెట్ పై నడిచారు. హుందాతనం, రాజసం ఉట్టిపడేలా పులిబొమ్మ ఉన్న బ్లాక్ షేర్వాణీ ని ధరించిన ఎన్టీఆర్...అది తన దేశానికి ప్రతీక అని సగర్వంగా చాటి చెప్పాడు.