Thandel Writer Karthik Interview | 'తండేల్' రచయిత కార్తీక్ తో ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

శ్రీకాకుళం జిల్లా బ్యాక్ డ్రాప్ లో పాకిస్థాన్ వెళ్లి చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారుడి కథతో వచ్చిన సినిమా 'తండేల్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా సాయిపల్లవి, నాగ చైతన్యల మ్యాజిక్ కు మరోసారి మంచి బజ్ వచ్చింది. డిసెంబర్ చివరి నాటికి సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటున్న తండేల్ సినిమా రచయిత కార్తీక్ తో ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.

Sai Pallavi Role In Thandel: 'తండేల్' సినిమాలో సాయి పల్లవి పాత్ర పేరు సత్య. ఇందులో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)కు జోడీగా ఆమె నటిస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. ఆల్రెడీ 'లవ్ స్టోరీ' చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ఓ వీడియోలో సముద్ర తీరంలో సాయి పల్లవి అలా అలా నడుస్తూ నవ్వుతున్న దృశ్యాలు చూపించారు. పుట్టినరోజు కనుక మరింత స్పెషల్ అనేలా మరో వీడియో విడుదల చేశారు. అది ఎలా ఉందో మీరే చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola