Kandrakota link with Nindha Movie | కాండ్రకోట మిస్టరీ అంటూ విడుదలైన నింద సినిమా | ABP Desam

Continues below advertisement

Varun Sandesh's Nindha Review In Telugu: 'నింద' ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. 'కాండ్రకోట మిస్టరీ' క్యాప్షన్ అందుకు కొంత కారణమైంది. హీరో వరుణ్ సందేశ్ సైతం తప్పకుండా ఈ సినిమాతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరి, రాజేష్ జగన్నాథం స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? వరుణ్ సందేశ్ (Varun Sandesh) కెరీర్‌కు హెల్ప్ అవుతుందా? లేదా? అనేది చూడండి. 

కథ (Nindha Movie Story): బాలరాజు ('ఛత్రపతి' శేఖర్)ది కాండ్రకోట. అతనికి కుమార్తె సుధా (యాని) అంటే పంచప్రాణాలు. అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వెనుకే ఫాలో అవుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఒక రోజు సుధా స్నేహితురాలు మంజు (క్యూ మధు) దారుణ హత్యకు గురి అవుతుంది. ఆ రేప్ అండ్ మర్డర్ కేసులో బాలరాజుకు న్యాయస్థానం కఠిన శిక్ష విధిస్తుంది. ఆ కేసుతో సంబంధం ఉన్న లాయర్, డాక్టర్, కానిస్టేబుల్, ఎస్సైతో పాటు సాక్ష్యం చెప్పిన ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు వివేక్ (వరుణ్ సందేశ్).  

 

మరి కథ వరకూ ఓకే. కానీ ఈ కథకు కాండ్రకోట్ విలేజ్ ఏఏం సంబంధం ఉంది..ఈ వీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram