Telangana Governor felicitated Chiranjeevi : పద్మవిభూషణ్ చిరంజీవికి రాజ్ భవన్ లో సన్మానం | ABP Desam

Continues below advertisement

పద్మవిభూషణ్(Padma Vibhushan) గౌరవాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి రాజ్ భవన్ ఆతిథ్యం దక్కింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai) రాజ్ భవన్ కు చిరంజీవి దంపతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి సన్మానించారు.ఈ సందర్భంగా మీరంటే అభిమానమని గవర్నర్ తమిళిసై ఆమె భర్తను చిరంజీవికి పరిచయం చేయటం ఆకట్టుకుంది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram