SKN Reaction at True Lover Premiers : ట్రూ లవర్ ప్రీమియర్స్ ప్రొడ్యూసర్ SKN హడావిడి | ABP Desam

Manikandan, Gouri priya జంటగా వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా True Lover. ఈ సినిమాను తెలుగులో డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ SKN విడుదల చేయగా ప్రీమియర్స్ తర్వాత SKN మంచి హడావిడి చేశారు. బేబీ హిట్ టైమ్ లో చేసిన కొన్ని మేనరిజమ్స్ ను మళ్లీ చేసి సినిమా హిట్ మీద తన కాన్ఫిడెన్స్ ను చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola