Tammareddy Bharadwaj on RRR Oscars | RRRకు ఆస్కార్ రావడంపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన రియాక్షన్ | ABP
RRR నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంపై తమ్మారెడ్డి భరద్వాజ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యం,సంగీతాన్ని అద్భుతంగా కలగలపిన MM Keeravani, చంద్రబోస్ లకు అభినందనలు తెలిపారు.