Ramcharan Upasana Oscars Celebrations | RRR Natu Natu celebrations పోస్ట్ చేసిన ఉపాసన

Continues below advertisement

నాటు నాటు పాటకు ఆస్కార్స్ అందుకున్న తర్వాత.... ట్రిపుల్ ఆర్ టీం, కుటుంబసభ్యుల సంబరాలు మామూలుగా లేవు. రాంచరణ్ భార్య ఉపాసన ఈ వీడియోలను తన ఇన్ స్టా స్టోరీల్లో షేర్ చేసుకుంది. ఇది డాల్బీ థియేటర్ లోపలి వీడియో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram