Watch: ఎంత సాయం చేయాలో అంత చేస్తాం.. తలసాని యాదవ్ స్పీచ్!

Continues below advertisement

మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుక ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram