Watch: నేనేం చేయగలనో నిరూపిస్తా.. ప్రమాణోత్సవంలో మంచు విష్ణు స్పీచ్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలోనే ఆయన, గెలుపొందిన ఆయన ప్యానెల్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుక ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది.