Watch: నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. మోహన్‌బాబు స్పీచ్!
Continues below advertisement
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు మాట్లాడారు.
Continues below advertisement