Sushmita Sen Heart attck | గుండెపోటుకు గురైన సుస్మితా సేన్.. ఇప్పుడు ఎలా ఉందంటే..? | ABP Desam
ABP Desam
Updated at:
02 Mar 2023 07:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ నటి , మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యారు. ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.