RRR Special Show In Los Angeles : 1647సీట్ల థియేటర్ లో Ram Charan, SS Rajamouli | ABP Desam
అమెరికాలో RRR రిలీజ్ అయ్యి ఇవాళ్టికి 342వరోజు. కానీ లాస్ ఏంజెల్స్ లో స్పెషల్ షో వేస్తే థియేటర్ బయట జనాలు చూశారు. కిలోమీటర్ల పాటు నిలబడ్డారు. అదీ హాలీవుడ్ పై RRR చూపించిన ఇంపాక్ట్.