RRR Special Show In Los Angeles : Ram Charan SSRajamouli కి స్టాండింగ్ ఒవేషన్| ABP Desam
లాస్ ఏంజెల్స్ లో RRR స్పెషల్ షో కు భారీ క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్, రాజమౌళి కూడా షో కు హాజరై సినిమా చూశారు. షో ముగిసిన తర్వాత రాజమౌళి, రామ్ చరణ్ కు అమెరికన్ ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.