Suma Rajeev Son Roshan : బబుల్ గమ్ సినిమాతో హీరోగా డెబ్యూ ఇస్తున్న రోషన్ కనకాల | ABP Desam
Continues below advertisement
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న రోషన్..ఫస్ట్ స్పీచ్ ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడో చూడండి.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement