Hero Nani Speech Bubblegum Event : సుమతో పాటే రోషన్..స్టేజ్ మీదనే పెరిగాడన్న నాని | ABP Desam
రోషన్ కనకాల హీరోగా డెబ్యూ ఇస్తున్న మూవీ బబుల్ గమ్. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని సందడి చేశారు. రోషన్ అండ్ టీమ్ కు, సుమ, రాజీవ్ కనకాలకు విషెస్ చెప్పారు.