Suma on MATA Eye Camp : MATAతో కలిసి Suma సోషల్ సర్వీస్..8రోజుల ఐ క్యాంప్| ABP Desam
ABP Desam
Updated at:
19 Feb 2024 06:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMATA, Shankar netralaya తో కలిసి Anchor Suma హైదరాబాద్ లో ఉచిత కంటిపరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్లవిజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో కంటిపరీక్షల శిబిరాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.