Ram Gopal Varma Vyooham: వ్యూహం సినిమా గురించి అందరికీ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చిన ఆర్జీవీ
ABP Desam
Updated at:
19 Feb 2024 04:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ నెల 23వ తేదీన విడుదల అవబోయే వ్యూహం సినిమా గురించి సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఓ వీడియో విడుదల చేశారు. టీడీపీ జనసేన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.