Ram Gopal Varma Exclusive Interview: వ్యూహం సినిమాలో షర్మిలను ఎందుకు తొక్కేశారు..?
ABP Desam
Updated at:
19 Feb 2024 03:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసంచలన దర్శకుడు ఆర్జీవీ ఈ నెల 23వ తేదీన వ్యూహం ( Vyooham ) సినిమాతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీపీ దేశం ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ( Ram Gopal Varma Exclusive Interview ) ఇచ్చారు. అనేక సంచలన విషయాల గురించి మాట్లాడారు.