Sudheer Babu about LGM Movie | ధోని బ్యానర్ లో వస్తున్న సినిమాపై సుధీర్ బాబు కామెంట్స్ | ABP Desam
ధోని బ్యానర్ లో వస్తున్న LGM సినిమా విజయవంతం కావాలని నటుడు సుధీర్ బాబు ఆకాంక్షించారు. తెలుగు ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. ధోని సినిమాల వైపు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు.