Dhoni Wife Sakshi on Allu Arjun | అల్లుఅర్జున్ యాక్టింగ్ కు ఫిదా ఐన సాక్షి ధోని | ABP Desam
అల్లుఅర్జున్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని ధోని భార్య సాక్షి తెలిపారు. వాళ్ల సొంత బ్యానర్ లో తీసిన LGM సినిమా తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె... అల్లు అర్జున్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.