Suchitra Chandrabose Emotional on RRR Naatu Naatu | పట్టరాని సంతోషంలో చంద్రబోస్ భార్య | ABP Desam

Continues below advertisement

యావత్ ప్రపంచం తెలుగు గడ్డపై చూసేలా చేసింది..నాటు నాటు. ఈ సంతోషంలో కన్నీళ్లను ఆపుకోలేకోపోయింది ఈమె. ఈమె ఎవరో కాదు... ఊర నాటు పాట రాసి చంద్రబోస్ సతీమణి సుచిత్ర చంద్రబోస్. తన భర్త ఆస్కార్ వేదికపై అవార్డు అందుకునే క్షణాల్ని చూసి ఎమోషనల్ అయ్యారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram