SSMB 28 Shoot Started : పొడుగు జుట్టు, గడ్డం...రఫ్ లుక్ లో మహేష్-త్రివిక్రమ్ సినిమా | ABP Desam

ఎప్పుడెప్పుడా అని మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మహేశ్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. SSMB 28 ను ఆగస్టులో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రకటించగా...ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola