Amala Paul Faced Discrimination : ఎర్నాకులం మహదేవ ఆలయంలో ఆంక్షలు | ABP Desam

Continues below advertisement

సినీ నటి అమలాపాల్ కు కేరళలోని మహదేవ ఆలయంలో అవమానం ఎదురైంది. గుడి ప్రాంగణంలో కాసేపు గడిపేందుకు వెళ్లబోయిన అమలాపాల్ ను ఆలయ అధికారులు, అర్చకులు అడ్డుకున్నారు. అన్యమతస్తులకు ఆలయంలో ప్రవేశం లేదంటూ దర్శనానికి ఆంక్షలు విధించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram