SS Thaman About Nandamuri Balakrishna BGM : లౌడ్ బీజీఎం ఎందుకిస్తున్నారో చెప్పిన తమన్ | ABP Desam
VeeraSimhareddy సినిమాతో Nandamuri Balakrishna థియేటర్లలో దుమ్మురేపుతున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా చూసి నందమూరి అభిమానులు ఊగిపోతుండగా...సినిమా BGM పైన స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల కోసం క్రియేట్ చేసిన ప్రత్యేకమైన BGM గురించి SS Thaman మాటల్లో.....