Nandamuri Balakrishna Bhogi : నారావారిపల్లెలో భోగిరోజు బాలకృష్ణ ఏం చేశారంటే | DNN | ABP Desam
Continues below advertisement
నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు కుటుంబాలు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను చేసుకుంటున్నారు. భోగి రోజు ఉదయం నందమూరి బాలకృష్ణ పోలీసులకు మంచి పని చెప్పారు. మార్నింగ్ జాగింగ్ కోసం బాలయ్య పల్లెలో పరుగులు పెట్టగా..ప్రొటక్షన్ కోసం పోలీసులు కూడా బాలయ్యతో పాటుగా పరుగులు పెట్టాల్సి వచ్చింది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement