SS Rajamouli Mahesh Babu Triology : మహేష్ రాజమౌళి ఒక్క సినిమాతో ఆగటం లేదా..! | ABP Desam
రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నది ఒక్కసినిమా కాదు..మూడు సినిమాలు. మహేష్ బాబుతో జక్కన్న తీస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ను చాలా భారీగా హాలీవుడ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారనే టాక్ చాలా బలంగా వినిపిస్తోంది.