Allu Arjun Fan Viral Phone Call : అల్లు అర్జున్ అభిమాని వైరల్ ఆడియో కాల్ | ABP Desam
ABP Desam
Updated at:
11 Apr 2023 05:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ దేశముదురు సినిమా రీ రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని కోసం ఓ అల్లు అర్జున్ అభిమాని మరో హీరో అభిమానికి చేసిన ఫోన్ కాల్ వైరల్ గా మారింది. అడ్రస్ చెప్పాలంటూ బెదిరిస్తున్న ఈ వీడియోకు ఫన్నీగా కామెంట్స్ వస్తుండండటంతో ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది.