SS Rajamouli Goosebumps Speech in CCA : తెలుగులో మొదలుపెట్టి జైహింద్ తో ముగించిన జక్కన్న | ABP Desam
ABP Desam
Updated at:
16 Jan 2023 10:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRRR విదేశాల్లోనూ దుమ్ము లేపుతోంది. హాలీవుడ్ అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది. తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో రెండు అవార్డులను RRR కైవసం చేసుకుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ సాంగ్ గా నాటు నాటు పాటలకు అవార్డులు గెలుచుకున్న తర్వాత రాజమౌళి స్టేజిపై ఓ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు