Arjun Das on his Voice : అర్జున్ దాస్ వాయిస్ పై సుమ ఫన్నీ సెటైర్లు | ABP Desam
ఖైదీ, అంధగారం, విక్రమ్ సినిమాలతో ఫేమస్ అయిన యాక్టర్ అర్జున్ దాస్ ...బుట్టబొమ్మ సినిమాలో తెలుగులోనూ పరిచయం కానున్నారు. బుట్టబొమ్మ ఇంటర్వ్యూలో అర్జున్ దాస్ పై సుమ ఫన్నీ సెటైర్లు వేశారు.